అఖిల మానవకోటి ఆర్తిబాపగ అవతరించిన

శ్రీ అభయవీరాంజనేయ స్వామి

గోదా రసధునీపూత నిజవాఙ్మయ జీవనులు

ముముక్షుజన మహాపీఠాధిపతులు
శ్రీ శ్రీ శ్రీ సీతారామయతీంద్రగురుదేవులు


మహిత ముత్తీవి కృష్ణాశ్రమమ్మునందు
వెలసితివి శ్రీయతీంద్రుల వినతి గురిగ!
వరములిడితీరవలయు - శ్రీపాదమాన!
అభయ వీరాంజనేయ ! బ్రహ్మర్షిగేయ!

ముముక్షుజన మహాపీఠాధిపతులు
శ్రీ శ్రీ శ్రీ లక్ష్మణయతీంద్రగురుదేవులు